02- 05- 2012 : అడ్మిషన్లు/ ఉద్యోగాలు

 

శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్
దిగువ కోర్సుల్లో ప్రవేశానికి శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ దరఖాస్తు ఆహ్వానిస్తోంది.
బీఎస్సీ(నర్సింగ్)/ బీపీటీ/పారా మెడికల్ 
అర్హత: బైపీసీతో ఇంటర్మీడియెట్/ సంబంధిత స్పెషలైజేషన్‌తో ఒకేషనల్
ఎమ్మెస్సీ(నర్సింగ్): 
అర్హత: బీఎస్సీ(నర్సింగ్)తో పాటు ఏడాది అనుభవం.
ఎంపీటీ: అర్హత: బీపీటీ
ఎమ్మెస్సీ బయోఇన్ఫర్మాటిక్స్/ బయోటెక్నాలజీ అర్హత: బీఎస్సీ(లైఫ్ సెన్సైస్)
ఎమ్మెస్సీ: అనాటమీ/ ఫిజియాలజీ/ బయోకెమిస్ట్రీ/ మైక్రో బయాలజీ.
అర్హత: బీఎస్సీ(లైఫ్ సెన్సైస్)
పారా మెడికల్ టెక్నికల్ కోర్సెస్‌లో పీజీ డిప్లొమా: అర్హత: బీఎస్సీ
పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ కోర్సులు: 
అర్హత: ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ
క్రిటికల్ కేర్, ఐహెచ్‌బీటీలో సర్టిఫికెట్ కోర్సు: అర్హత: ఎంబీబీఎస్
సీఆర్‌ఏ/ డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నాలజీ అర్హత: ఫిజిక్స్‌తో ఇంటర్
కార్డియాలజీ/సీటీ సర్జరీలో నర్సింగ్ స్పెషలైజేషన్ అర్హత: బీఎస్సీ(ఎన్)/జీఎన్‌ఎం
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 
జూన్ 1, 2012
వెబ్‌సైట్: https://svimstpt.ap.nic.in 

ఐఐఐటీ-హైదరాబాద్
హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ) కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
బీటెక్: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్(సీఎస్‌ఈ); ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్(ఈసీఈ).
బీటెక్, ఎంఎస్ రీసెర్చ్ ద్వారా: 
సీఎస్‌ఈ బీటెక్ డ్యూయల్ డిగ్రీ, హ్యుమానిటీస్ రీసెర్చ్ ద్వారా ఎంఎస్.
సీఎస్‌ఈ బీటెక్ డ్యూయల్ డిగ్రీ, కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్‌లో రీసెర్చ్ ద్వారా ఎంఎస్.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 
జూన్ 1, 2012
వెబ్‌సైట్:
https://ugadmissions.iiit.ac.in 

ఇండియన్ ఆర్మీ 
ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
టెక్నికల్ గ్రాడ్యుయేట్స్: సివిల్-27, ఎలక్ట్ట్రికల్-8, మెకానికల్-8, ఆటోమొబైల్ ఇంజనీరింగ్/వర్క్‌షాప్ టెక్నాలజీ-1, ప్రొడక్షన్-2, 
రబ్బర్ టెక్నాలజీ/ప్లాస్టిక్ టెక్నాలజీ/టెక్స్‌టైల్స్- 1, ఎలక్ట్రానిక్స్- 4 కమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్-6, ఆర్కిటెక్చర్/ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్- 2, 
ఆర్మీ ఎడ్యుకేషన్ క్రాప్స్: ఎంఏ(ఇంగ్లిష్/ఎకనమిక్స్/హిస్టరీ/మ్యూజిక్/జాగ్రఫీ/పొలిటికల్ సైన్స్) ఎంఎస్సీ(ఫిజిక్స్/కెమిస్ట్రీ)- 8
ఎంఏ(చైనీస్/టిబెటన్/పుష్‌తో/డారీ/అరబిక్)- 4 టీజీసీ-4(డెయిరీ-2, అగ్రికల్చర్-2)
అర్హతలు: ఇంజనీరింగ్ విభాగాల్లో బీఈ/బీటెక్. ఏఈసీ విభాగాల్లో పీజీ, టీజీసీ విభాగంలో డెయిరీ/అగ్రికల్చర్ విభాగంలో పీజీ.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో మే 14 నుంచి జూన్ 14 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.davp.nic.in చూడొచ్చు.